సుంకేసుల ప్రాజెక్టుకు జలకళ
NEWS Jul 27,2025 08:41 am
సుంకేసుల జలాశయంకు కొనసాగుతోంది వరద ప్రవాహం. భారీగా నీరు రావడంతో 12 గేట్లు ఎత్తివేసి నీటిని కిందకు వదిలారు. ఇన్ ఫ్లో 48,000 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 47,892 క్యూసెక్కులుగా ఉంది. కెసి కెనాల్ కు 1,847 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. జలాశయం పూర్తి సామర్థ్యం 1.2 టిఎంసిలు కాగా ప్రస్తుత నీటి మట్టం 0.719 వద్ద ఉంది.