సృష్టి టెస్ట్ ట్యూబ్ బేటీ సెంటర్ ఓనర్ అరెస్ట్
NEWS Jul 27,2025 08:26 am
సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ పచ్చిపల నమ్రత అరెస్టు అయ్యారు. గోపాలపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరో ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిన్నటి నుంచి పోలీసులు, రెవెన్యూ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో తనిఖీలు చేపట్టారు. సంతానం కోసం వచ్చిన దంపతులను మోసం చేసి, భర్త వీర్యకణాలకు బదులు మరొక వ్యక్తి వీర్యంతో సంతానం కలిగేలా చేశారు.