డ్రగ్స్ వినియోగం జీవితానికి ప్రమాదకరం
NEWS Jul 26,2025 10:57 pm
డ్రగ్స్ వినియోగం జీవితానికి ప్రమాదకరమని స్థానిక ఎస్ఐ బి. జోగారావు, చోడవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు డ్రగ్స్ వాడకం మానవ జీవితంపై కలిగించే దుష్పరిణామాలు, సైబర్ నేరాలు, పోక్సోచట్టం ప్రాముఖ్యత మోటర్ వాహన చట్టాల్లో ముఖ్యంశాలపై సమగ్రంగా అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా విద్యార్థులను దూరంగా ఉండాలని, చట్టాలపై అవగాహన పెంచుకోవాలని మంచి పౌరుల ఎదగాలని సూచించారు.