పాడి కౌశిక్ రెడ్డిపై కేసులు నమోదు
NEWS Jul 26,2025 04:34 pm
సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యక్తిగతంగా కించ పరిచేలా కామెంట్స్ చేశాడంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ఆయనపై ఫిర్యాదు చేశారు. కమలాపూర్, బంజారాహిల్స్, రాజేంద్రర్ నగర్, షాదనగర్, హుజురాబాద్ పీఎస్ లలో కేసు నమోదయ్యాయి.