పుట్టగొడుగుల పుట్టుకొస్తున్న ప్రవేట్ హాస్టల్లు
NEWS Jul 26,2025 06:01 pm
పుట్టగొడుగుల ప్రవేట్ హాస్టల్లు పుట్టుకొస్తున్నాయని SFI జిల్లా కన్వీనర్ దిగంబర్ అన్నారు.. ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ హాస్టల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. సదుపాయాలు, ఆహార భద్రత పాటించడం లేదని పేర్కొన్నారు.. ఫలితంగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వీటిపై దృష్టి సాధించాలని అన్నారు.. ప్రైవేట్ హాస్టల్లో భోజనం సరిగా ఉండకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.. ప్రైవేట్ హాస్టలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.