Logo
Download our app
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
NEWS   Jul 26,2025 06:01 pm
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం మల్లవరప్పాడు మాదిగ పల్లె నందు,టంగుటూరు పోలీస్ స్టేషన్ ఎస్సై నాగమల్లేశ్వరరావు మహిళలకు సైబర్ నేరగల గురించి తెలియపరిచారు. ఎవరు కూడా సెల్ ఫోన్ కి ఓటీపీ చెప్పమని అడిగితే చెప్పవద్దని, తెలియజేసారు. అలాగే టూ వీలర్ నడిపే యువకులకు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలన్నరు. గ్రామాలలో ఎటువంటి అసంఘీక,కార్యకలాపాలు జరుగుతున్నా తమకు తెలియజేయాలి అన్నారు ఎస్సై నాగమల్లేశ్వరవు.

Top News

LATEST NEWS   Oct 04,2026 01:45 pm
పెట్రోల్‌ బైక్‌ను ఈవీగా మార్చొచ్చు!
విజయవాడలో జరిగిన పాన్‌ ఐఐటీ సమిట్‌లో అంకుర సంస్థల వినూత్న ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి. సీఎం చంద్రబాబు వివిధ స్టాళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెట్రోల్‌ బైక్‌ను...

ENTERTAINMENT   Oct 04,2026 08:25 am
‘అమ్మ’ పాటను విడుదల చేసిన కంది
HYD: అమ్మన్యూస్‌ నెట్‌వర్క్ ఆఫీసులో వెంగళ భాస్కర్ రాసిన ‘ఎవరే అమ్మ’ పాటను ANN CEO కంది రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. శ్రీవెంకట్‌ సంగీత దర్శకత్వంలో, బోలేషావలి దర్శకత్వం...

ENTERTAINMENT   Oct 03,2026 11:40 pm
సీనియర్ దర్శకుడు సింగీతం మృతి
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు 94 ఏళ్లు. ఆయన చివరిసారిగా దర్శకత్వం...

⚠️ You are not allowed to copy content or view source