Logo
Download our app
తిరుప‌తి తొక్కిస‌లాట నివేదిక‌ నిర్వీర్యం
NEWS   Jul 25,2025 11:40 am
టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి సీఎం చంద్ర‌బాబుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తిరుప‌తి తొక్కిస‌లాట ఘ‌ట‌న‌కు సంబంధించిన నివేదిక‌ను పూర్తిగా నిర్వీర్యం చేశార‌ని ఆరోపించారు. త‌మ‌కు అనుకూలంగా ఉన్న వారితో సాక్ష్యాలు ఇప్పించారని అన్నారు. ఈ ఘ‌ట‌న‌పై వాస్త‌వాలు వెలుగు చూడాలంటే వెంట‌నే సీబీఐతో విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేశారు. త‌మ పార్టీకి మ‌ద్ద‌తు ఇస్తున్నార‌నే నెపంతో కొంద‌రిపై వేటు వేశారని మండిప‌డ్డారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 01:45 pm
పెట్రోల్‌ బైక్‌ను ఈవీగా మార్చొచ్చు!
విజయవాడలో జరిగిన పాన్‌ ఐఐటీ సమిట్‌లో అంకుర సంస్థల వినూత్న ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి. సీఎం చంద్రబాబు వివిధ స్టాళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెట్రోల్‌ బైక్‌ను...

ENTERTAINMENT   Oct 04,2026 08:25 am
‘అమ్మ’ పాటను విడుదల చేసిన కంది
HYD: అమ్మన్యూస్‌ నెట్‌వర్క్ ఆఫీసులో వెంగళ భాస్కర్ రాసిన ‘ఎవరే అమ్మ’ పాటను ANN CEO కంది రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. శ్రీవెంకట్‌ సంగీత దర్శకత్వంలో, బోలేషావలి దర్శకత్వం...

ENTERTAINMENT   Oct 03,2026 11:40 pm
సీనియర్ దర్శకుడు సింగీతం మృతి
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు 94 ఏళ్లు. ఆయన చివరిసారిగా దర్శకత్వం...

⚠️ You are not allowed to copy content or view source