ఫైడ్ వరల్డ్ చెస్ టోర్నీలో ఫైనల్ కు చేరుకుంది భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి. ఈ సందర్బంగా విదేశీ పర్యటనలో ఉన్న దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందించారు. ఫైడ్ చెస్ టైటిల్ ను కైవసం చేసుకుంటుందని ఆశా భావం వ్యక్తం చేశారు. ఆట పట్ల అంకితభావం తనను ఫైనల్ దాకా తీసుకు వెళ్లిందని పేర్కొన్నారు.