గడువు ముగిసినా తేలని రిజర్వేషన్ల లొల్లి
NEWS Jul 26,2025 12:00 am
జగిత్యాల: స్థానిక ఎన్నికలను SEP 30, వాటి రిజర్వేషన్లను జూలై 25లోపు తేల్చాలని హైకోర్టు ఆదేశించగా.. నేటితో ఈ గడువు ముగియనుంది. ఇప్పటికే ZPTC, MPTC స్థానాల లెక్కను ఖరారు చేసి, 42% రిజర్వేషన్లపై ప్రభుత్వం ఆర్డినెన్స్ను గవర్నర్ ఆమోదానికి పంపింది. ఆశావహులంతా తమకు అనుకూలంగా రిజర్వేషన్లు వస్తాయో, రావో అనే సందేహంలో ఉన్నారు. JGTL జిల్లాల్లో 20 ZPTC, 20 MPP, 216 MPTC స్థానాలున్నాయి.