సీఎం చంద్రబాబు సింగపూర్ టూర్
NEWS Jul 25,2025 02:24 pm
ఏపీ సీఎం చంద్రబాబు జూలై 26న సింగపూర్ బయలుదేరి వెళ్లనున్నారు. ఆరు రోజులపాటు సింగపూర్‌లో పర్యటిస్తారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ప్రముఖ సంస్థలతో భేటీ కానున్నార. ప్రవాసాంధ్రుల తోనూ చర్చిస్తారు. సీఎం వెంట మంత్రులు నారా లోకేష్, పొంగూరు నారాయణ, టీజీ భరత్, పలువురు ఉన్నతాధికారులు కూడా వెళ్లనున్నారు.