Logo
Download our app
నియోజ‌క‌వ‌ర్గాల డీలిమిటేష‌న్ పిటిష‌న్ కొట్టివేత
NEWS   Jul 25,2025 01:37 pm
తెలంగాణ, ఏపీలో నియోజకవర్గాల పునర్విభజన పిటిషన్‌ను కొట్టేసింది సుప్రీంకోర్టు. ఏపీ విభజన చట్టం సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేయాలని 2022లో పిటిషన్ దాఖ‌లు చేశారు ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి. జమ్మూ కాశ్మీర్‌లో పునర్విభజన చేసే సమయంలో ఏపీ విభజన చట్టాన్ని పక్కన పెట్టారని ఆరోపించారు. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన కోర్టు ఈ పిటిషన్‌ను అనుమతిస్తే ఇతర రాష్ట్రాల వాళ్ళ పిటిషన్‌లు వరదల్లా వస్తాయని, అందుకే డిస్మిస్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

Top News

LATEST NEWS   Feb 20,2026 07:06 pm
AP ప్రభుత్వం భారీ ముందడుగు
APని AI, క్వాంటం టెక్నాలజీ రంగాల్లో ప్రపంచ స్థాయి హబ్‌గా నిలిపేందుకు AP ప్రభుత్వం ఒక భారీ ముందడుగు వేసింది. భవిష్యత్ సాంకేతికతను అందిపుచ్చుకుని, యువతకు ఉజ్వల...

LATEST NEWS   Feb 20,2026 02:54 pm
జీవన్ రెడ్డిని గౌరవించుకోవాలి
కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సరైన విధంగా గౌరవించుకోవాలని, అవమానం జరగకుండా చూడాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధిష్టానానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి...

LATEST NEWS   Feb 20,2026 02:35 pm
యాద‌గిరిగుట్టలో ఘ‌నంగా బ్రహ్మోత్సవాలు
యాదగిరిగుట్టపై పంచ నారసింహుడిగా కొలువైన దేవ దేవుడి మత్స్యావతార అలంకార వైభవం భక్త జనులను అలరించింది. స్వామి వారి ప్రధానాలయం లక్ష్మీనరసింహస్వామి వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source