ఎంపీగా కమల్ హాసన్ ప్రమాణ స్వీకారం
NEWS Jul 25,2025 01:21 pm
డీఎంకే పార్టీ మద్దతుతో ఎంపీగా ఎన్నికైన ప్రముఖ నటుడు ఇలయ నాయగన్ కమల్ హాసన్ శుక్రవారం ఢిల్లీలో రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేశారు. తమిళంలో ఆయన స్వీకారం చేశారు. తనకు మద్దతు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తన వంతు ప్రజల తరపున వాయిస్ వినిపిస్తానని ప్రకటించారు.