నేడు తెలంగాణ కేబినెట్ భేటీ
NEWS Jul 25,2025 10:05 am
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు సాయంత్రం 4 గంటలకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో కేబినెట్ సమావేశం జరుగనుంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, యూరియా లభ్యత, కుల గణన నివేదికపై చర్చ, గోశాల విధానం, కొత్త పోస్టుల ఆమోదం పరిశీలనకు వచ్చే అవకాశం ఉంది.