శివ బాలకృష్ణ కేసులో ఈడీ దూకుడు
NEWS Jul 25,2025 10:05 am
జైలు పాలైన హెచ్ఎండీఏకు చెందిన శివ బాలకృష్ణ బినామీ పెట్టుబడులపై ఈడీ దృష్టి సారించింది. 3 రియల్ ఎస్టేట్ సంస్థల్లో సోదాలు చేపట్టింది. శ్రీకృష్ణ కనస్ట్రక్షన్స్, క్వారీస్ స్పైసెస్, ఉదయ SSV ప్రాజెక్టుల్లో ఈడీ తనిఖీలు నిర్వహించింది. సోదరుడు నవీన్ కుమార్ తో కలిసి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారని గుర్తించింది. ఇప్పటికే రూ.200 కోట్ల విలువైన అక్రమ ఆస్తులు ఉన్నట్లు దాడుల్లో తేలింది.