Logo
Download our app
ఈడీ, ఐటీ సోదాలు జ‌ర‌గ‌లేదు - ప్రీతి రెడ్డి
NEWS   Jul 25,2025 07:40 am
మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి కోడ‌లు, మ‌ల్లారెడ్డి సంస్థ‌ల మేనేజింగ్ డైరెక్ట‌ర్ ప్రీతి రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌మకు చెందిన ఇళ్లు, విద్యా సంస్థ‌ల్లో కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఈడీ, ఐటీ అధికారులు సోదాలు నిర్వ‌హించిన‌ట్లు జ‌రుగుతున్న ప్ర‌చారం పూర్తిగా అబ‌ద్ద‌మ‌న్నారు. ఎలాంటి త‌నిఖీలు జ‌ర‌గ‌లేద‌న్నారు. అయితే గతంలో EDకి సంబంధించిన ఓ కేసు విషయంలో వరంగల్ పోలీసులు వెరిఫికేషన్ కోసం త‌మ ఇంటికి వ‌చ్చార‌ని తెలిపారు.

Top News

LATEST NEWS   Feb 20,2026 07:06 pm
AP ప్రభుత్వం భారీ ముందడుగు
APని AI, క్వాంటం టెక్నాలజీ రంగాల్లో ప్రపంచ స్థాయి హబ్‌గా నిలిపేందుకు AP ప్రభుత్వం ఒక భారీ ముందడుగు వేసింది. భవిష్యత్ సాంకేతికతను అందిపుచ్చుకుని, యువతకు ఉజ్వల...

LATEST NEWS   Feb 20,2026 02:54 pm
జీవన్ రెడ్డిని గౌరవించుకోవాలి
కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సరైన విధంగా గౌరవించుకోవాలని, అవమానం జరగకుండా చూడాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధిష్టానానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి...

LATEST NEWS   Feb 20,2026 02:35 pm
యాద‌గిరిగుట్టలో ఘ‌నంగా బ్రహ్మోత్సవాలు
యాదగిరిగుట్టపై పంచ నారసింహుడిగా కొలువైన దేవ దేవుడి మత్స్యావతార అలంకార వైభవం భక్త జనులను అలరించింది. స్వామి వారి ప్రధానాలయం లక్ష్మీనరసింహస్వామి వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source