రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని నమోదైన కేసులో మాజీ మంత్రి పేర్ని నానికి హైకోర్టులో ఊరట లభించింది . ఈ సందర్భంగా తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు నాని. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఈనెల 31వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశించింది. ఇప్పటికే జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు పొడిగించింది.