Logo
Download our app
అకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ
NEWS   Jul 24,2025 07:50 pm
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లోని పోలీస్ స్టేషన్లో ఎస్పీ శబరీష్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని ఎస్పీ సిబ్బందికి సూచించారు. విచారణలో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని,  రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. గంజాయి మారకద్రవ్యాల నిర్మూలనకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఎస్పీ  అధికారులకు సూచనలు జారీ చేశారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 01:45 pm
పెట్రోల్‌ బైక్‌ను ఈవీగా మార్చొచ్చు!
విజయవాడలో జరిగిన పాన్‌ ఐఐటీ సమిట్‌లో అంకుర సంస్థల వినూత్న ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి. సీఎం చంద్రబాబు వివిధ స్టాళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెట్రోల్‌ బైక్‌ను...

ENTERTAINMENT   Oct 04,2026 08:25 am
‘అమ్మ’ పాటను విడుదల చేసిన కంది
HYD: అమ్మన్యూస్‌ నెట్‌వర్క్ ఆఫీసులో వెంగళ భాస్కర్ రాసిన ‘ఎవరే అమ్మ’ పాటను ANN CEO కంది రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. శ్రీవెంకట్‌ సంగీత దర్శకత్వంలో, బోలేషావలి దర్శకత్వం...

ENTERTAINMENT   Oct 03,2026 11:40 pm
సీనియర్ దర్శకుడు సింగీతం మృతి
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు 94 ఏళ్లు. ఆయన చివరిసారిగా దర్శకత్వం...

⚠️ You are not allowed to copy content or view source