కేటీఆర్ ను ఆశీర్వదించిన కేసీఆర్
NEWS Jul 24,2025 03:18 pm
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు సందర్బంగా తన తండ్రి మాజీ సీఎం కేసీఆర్, తల్లి శోభకు కాళ్లు మొక్కి, వారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయురారోగ్యాలతో కలకలం చల్లంగా బతకాలని కేటీఆర్ ను ఆశీర్వదించారు.