పంత్ కాలికి గాయం 4వ టెస్టుకు దూరం
NEWS Jul 24,2025 03:37 pm
భారత జట్టు వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ కాలికి తీవ్రంగా గాయమైంది. దీంతో తను ఇంగ్లండ్ తో జరిగే 4వ టెస్టుకు దూరమయ్యాడు. ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో పంత్ స్థానంలో ధ్రువ్ జురేల్ ఆడనున్నాడు. మాంచెస్టర్ టెస్టు మ్యాచ్ సందర్బంగా తనకు గాయమైంది.