తెలంగాణ నేతలతో ఖర్గే జోక్స్
NEWS Jul 24,2025 03:34 pm
తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఉల్లాసంగా మాట్లాడారు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే. జోక్స్ వేసి నవ్వించారు. గౌడ్ జి ఆప్ బీసీ ..యా ఓసి.. అని చమత్కరించారు. మహేష్ భాయ్ బై బర్త్ బీసీ బట్ పొలిటికల్లి ఓసి అంటూ పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఖర్గే నివాసంలో 2 గంటల పాటు సాగింది బీసీ కుల గణనపై. ఏఐసీసీ అగ్రనేత, లోక్ సభ ప్రధాన పక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు.