'హరిహర వీరమల్లు' మూవీ రివ్యూ
NEWS Jul 24,2025 09:04 am
Ashok Dayyala | వీరమల్లు (పవన్) ధనవంతులను దోచి పేదలకు పంచుతాడు. సింహాసనంలోని కోహినూర్ వజ్రాన్ని దొంగిలించేం దుకు వీరమల్లు ఢిల్లీ బయలుదేరే కథ. ఫస్ట్ హాఫ్ ఆకట్టుకు న్నా, సెకండాఫ్ దెబ్బతింది. సీజీ వర్క్స్ నాసిరకం. హిందూ ధర్మ రక్షణ అనే థీమ్ అనుకు న్నట్టు వర్కవుట్ కాలేదు. పవన్ యాక్షన్ సీన్స్ అదుర్స్. కీరవాణి సంగీతం ఓకే. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ ఆకట్టు కోలేదు. దర్శకత్వం నిరాశపరిచింది. డైలాగ్స్ సెట్ అయ్యాయి. లైన్ బాగుంది, కానీ చుట్టేశారు. Rating: 2/5