అనిల్ అంబానీ సంస్థల్లో ఈడీ సోదాలు
NEWS Jul 24,2025 01:22 pm
ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకి బిగ్ షాక్ తగిలంది. ఆయనకు సంబంధించిన కంపెనీలపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ దాడులు చేపట్టింది. గురువారం ఢిల్లీ, ముంబైల్లోని కంపెనీల లావాదేవీలను తనిఖీ చేశారు మనీలాండరింగ్ కేసులో భాగంగా 50 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేపట్టడం కలకలం రేపుతోంది.