కేసీఆర్ హయాంలో అక్రమ కేసులు - సీతక్క
NEWS Jul 24,2025 12:54 pm
మంత్రి సీతక్క మాజీ సీఎం కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో తమపై నమోదు చేసిన కేసులకు సంబంధించి ప్రతిసారి కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందన్నారు. 2001లో కరోనా బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ తాము నిరసన దీక్ష చేపట్టామన్నారు. తాము ఎలాంటి తప్పు చేయలేదన్నారు. తనతో పటు బల్మూర్ వెంకట్, అభిజిత్ తో పాటు కార్యకర్తలపై కేసులు నమదు చేశారని వాపోయారు.