Logo
Download our app
కులగణన సర్వే తెలంగాణకు హెల్త్ చెకప్ లాంటిది
NEWS   Jul 24,2025 11:40 am
ఎంపీ మ‌ల్లుర‌వి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కులగణన సర్వే తెలంగాణకు హెల్త్ చెకప్ లాంటిదన్నారు. రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గేలతో కులగణనపై చర్చిస్తున్నామ‌ని చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ పెద్దలతో చర్చలు కొన‌సాగుతున్నాయ‌ని తెలిపారు. ఆయా అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుందన్నారు ఎంపీ.

Top News

LATEST NEWS   Jul 01,2026 11:18 pm
పాలిటెక్నిక్‌లో జూలై 4న స్పాట్ అడ్మిషన్లు
కోరుట్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ నెల 4న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ విజయ మోహన్ తెలిపారు. సాంకేతిక...

LATEST NEWS   Jul 01,2026 11:17 pm
ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్
కలెక్టర్ సత్యప్రసాద్ కోరుట్ల పట్టణంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. బీఎల్వోలు ఇంటింటికి వెళ్లి ఎస్‌ఐఆర్ ఫారాలను పంపిణీ చేస్తున్న విధానాన్ని...

LATEST NEWS   Jul 01,2026 11:16 pm
ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవం
మెట్‌పల్లిలోని జగ్గాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు డా. ఎల్లాల అంజిత్ రెడ్డి, డా. తాటిపర్తి శివానిలను...

⚠️ You are not allowed to copy content or view source