సర్ ఆర్థర్ కాటన్ కు నిమ్మల నివాళి
NEWS Jul 24,2025 06:03 am
ఆనాడు ఆంగ్లేయుడైన సర్ ఆర్థర్ కాటన్ గనుక ముందు చూపుతో వ్యవహరించడం వల్ల ఏపీకి సమృద్దిగా నీళ్లు లభిస్తున్నాయని అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. జూలై 24న గురువారం సర్ ఆర్థర్ కాటన్ వర్దంతి. గురువారం అమరావతి సచివాలయంలో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ధవళేశ్వరం ఆనకట్ట తో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో కాలువల నిర్మాణాలకు, కృష్ణా ఆనకట్టకు కృషి చేసిన మహానుభావుడంటూ కాటన్ అని కొనియాడారు.