ఆగస్టు 6న మంత్రివర్గ విస్తరణ..?
NEWS Jul 24,2025 08:56 am
ఏపీ కేబినెట్ ను విస్తరించనున్నారు సీఎం చంద్రబాబు . ప్రస్తుతం ఉన్న వారిలో ఎనిమిది మందిపై వేటు వేసే ఛాన్స్ ఉందని సమాచారం. సీనియర్లకు ప్రయారిటీ ఇవ్వనున్నారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత దక్కనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రాంతాల వారీగా సర్దుబాటు చేసి, మిగతా వారికి కీలకమైన పదవులు అప్పగించేందుకు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు టాక్.