దత్తాత్రేయకు ఉప రాష్ట్రపతి ఇవ్వాలి
NEWS Jul 24,2025 08:35 am
సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే హర్యానా గవర్నర్ గా పని చేసిన బండారు దత్తాత్రేయకు ఉప రాష్ట్రపతి పదవి ఇవ్వాలని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాను కోరారు. పనిలో పనిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి పై కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓబీసీ లకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. సామాజిక న్యాయం ఒక్క తమ పార్టీలోనే ఉందన్నారు.