ఎమ్మెల్యే రాజా సింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎంపీ ధర్మపురి అరవింద్. రాజాభాయ్ కు ఎక్కడున్నా రెస్పెక్ట్ ఉంటుందన్నారు. రాజకీయ నాయకుడిని మించిన ఐడియోలాజికల్ మ్యాన్ అంటూ ప్రశంసించారు. ఆయనను పార్టీ బహిష్కరించ లేదన్నారు. తనకు ఏదో నచ్చక రాజీనామా చేశాడని అన్నారు . తటస్థంగా ఉండేవాళ్ళతో కమిటీ వేసి విచారిస్తే బావుండేదన్నారు. మిస్డ్ కాల్ తో పార్టీ సభ్యత్వం విధానంపైనా కామెంట్స్ చేశారు.