ఏపీలో తాలిబాన్ల పాలన సాగుతోంది
NEWS Jul 23,2025 09:25 pm
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో తాలిబాన్ల పాలన సాగుతోందన్నారు. ప్రజా ప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారని, అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. అంతకు ముందు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న మిథున్ రెడ్డితో ములాఖత్ అయ్యారు.