సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు
NEWS Jul 23,2025 09:18 pm
సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్న ఆయన స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక అప్ డేట్ ఇచ్చారు. 30 రోజుల్లోగా రిజర్వేషన్లు ఖరారు చేసి 90 రోజుల్లోగా ZPTC, MPTC సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు.