Logo
Download our app
దళితులను విద్యకు దూరం చేసే చర్యలను ఉపసంహరించుకోవాలి
NEWS   Jul 23,2025 11:02 pm
కెవిపిఎస్, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎస్. శామ్యూల్ జార్జి ని కలిశారు. హనుమంతునిపాడు మండలంలో ఎనిమిది దళితవాడల్లో పాఠశాలలను కనీసం నిబంధనలు పాటించకుండా విలీనం చేశారని తెలిపారు. దళితులు విద్యకు దూరమయ్యే చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు కోరారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 01:45 pm
పెట్రోల్‌ బైక్‌ను ఈవీగా మార్చొచ్చు!
విజయవాడలో జరిగిన పాన్‌ ఐఐటీ సమిట్‌లో అంకుర సంస్థల వినూత్న ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి. సీఎం చంద్రబాబు వివిధ స్టాళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెట్రోల్‌ బైక్‌ను...

ENTERTAINMENT   Oct 04,2026 08:25 am
‘అమ్మ’ పాటను విడుదల చేసిన కంది
HYD: అమ్మన్యూస్‌ నెట్‌వర్క్ ఆఫీసులో వెంగళ భాస్కర్ రాసిన ‘ఎవరే అమ్మ’ పాటను ANN CEO కంది రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. శ్రీవెంకట్‌ సంగీత దర్శకత్వంలో, బోలేషావలి దర్శకత్వం...

ENTERTAINMENT   Oct 03,2026 11:40 pm
సీనియర్ దర్శకుడు సింగీతం మృతి
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు 94 ఏళ్లు. ఆయన చివరిసారిగా దర్శకత్వం...

⚠️ You are not allowed to copy content or view source