బాలికలపై వేధింపులు..నలుగురిపై పోక్సో కేసు
NEWS Jul 23,2025 10:09 am
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ బీసీ గర్ల్స్ హాస్టల్ లో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడడం కలకలం రేపింది. వేధింపులకు పాల్పడిన రాజేష్ చౌహాన్, వార్డెన్ శారదతో పాటు సిబ్బంది లక్ష్మి, రేణుకలపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.