Logo
Download our app
లీగల్ నోటీసులకు భయ‌ప‌డను - భ‌ట్టి
NEWS   Jul 23,2025 10:04 am
డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క సీరియ‌స్ గా స్పందించారు లీగ‌ల్ నోటీసులు పంపించ‌డం ప‌ట్ల‌. బీజేపీ అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్ రావుపై తాను చేసిన వ్యాఖ్య‌ల‌కు క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని, ఇందులో వెన‌క్కి త‌గ్గే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. సమయం వచ్చినప్పుడు ఆ నోటీసులకు ఎలా సమాధానం చెప్పాలో త‌న‌కు బాగా తెలుస‌న్నారు. త‌న రాజ‌కీయ జీవితంలో ఎన్నో లీగ‌ల్ నోటీసులు అందుకున్నాన‌ని, వాటికి భ‌య‌ప‌డేటోన్ని కాద‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 01:45 pm
పెట్రోల్‌ బైక్‌ను ఈవీగా మార్చొచ్చు!
విజయవాడలో జరిగిన పాన్‌ ఐఐటీ సమిట్‌లో అంకుర సంస్థల వినూత్న ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి. సీఎం చంద్రబాబు వివిధ స్టాళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెట్రోల్‌ బైక్‌ను...

ENTERTAINMENT   Oct 04,2026 08:25 am
‘అమ్మ’ పాటను విడుదల చేసిన కంది
HYD: అమ్మన్యూస్‌ నెట్‌వర్క్ ఆఫీసులో వెంగళ భాస్కర్ రాసిన ‘ఎవరే అమ్మ’ పాటను ANN CEO కంది రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. శ్రీవెంకట్‌ సంగీత దర్శకత్వంలో, బోలేషావలి దర్శకత్వం...

ENTERTAINMENT   Oct 03,2026 11:40 pm
సీనియర్ దర్శకుడు సింగీతం మృతి
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు 94 ఏళ్లు. ఆయన చివరిసారిగా దర్శకత్వం...

⚠️ You are not allowed to copy content or view source