Logo
Download our app
మంత్రి పొంగులేటితో క‌వి అందెశ్రీ భేటీ
NEWS   Jul 23,2025 08:51 am
రాష్ట్ర స‌మాచార శాఖ‌ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డితో మ‌ర్యాద పూర్వ‌కంగా భేటీ అయ్యారు ప్ర‌ముక క‌వి, ర‌చ‌యిత అందెశ్రీ‌. తాను రాసిన నిప్పుల వాగు పుస్త‌కాన్ని మంత్రికి బ‌హూక‌రించారు. ఈ సంద‌ర్బంగా అందెశ్రీ‌ని అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు. తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క‌మైన పాత్ర పోషించార‌ని, ప్ర‌స్తుతం జ‌రుగుతున్న రాష్ట్ర పున‌ర్ నిర్మాణంలో భాగం పంచుకోవాల‌ని పిలుపునిచ్చారు.

Top News

ENTERTAINMENT   Oct 03,2026 11:40 pm
సీనియర్ దర్శకుడు సింగీతం మృతి
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు 94 ఏళ్లు. ఆయన చివరిసారిగా దర్శకత్వం...

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

⚠️ You are not allowed to copy content or view source