Logo
Download our app
స్థిరాస్తి రంగానికి ఏపీ స‌ర్కార్ ఊతం
NEWS   Jul 23,2025 08:36 am
ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. డెవలప్‌మెంట్ అగ్రిమెంట్‌లకు 3 శాతం స్టాంప్ డ్యూటీ తగ్గిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. సేల్ కం జీపీఏలకు 7.5 శాతం నుంచి 4 శాతానికి కుదించింది. రియల్‌ ఎస్టేట్‌కు ఊతమిచ్చేలా ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం ప‌ట్ల ఆ రంగానికి చెందిన ఏజెంట్లు, వ్యాపారులు, నిర్మాణ రంగ కంపెనీలు సంతోషం వ్య‌క్తం చేస్తున్నాయి.

Top News

ENTERTAINMENT   Oct 03,2026 11:40 pm
సీనియర్ దర్శకుడు సింగీతం మృతి
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు 94 ఏళ్లు. ఆయన చివరిసారిగా దర్శకత్వం...

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

⚠️ You are not allowed to copy content or view source