ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు
NEWS Jul 23,2025 07:58 am
రాష్ట్రంలో ఆలయాల పునరుద్దణతో పాటు అభివృద్దికి కూటమి సర్కార్ ప్రయత్నం చేస్తోందని, భారీ ఎత్తున నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి. తప్పుడు హామీలు ఇవ్వడం సీఎం చంద్రబాబు నాయుడుకి ఇష్టం ఉండదన్నారు. అలయాల్లో ధూప దీప నైవేద్యాలకు పూజారికి ప్రతినెల పది వేలు ఇవ్వనున్నామని వెల్లడించారు. నంద్యాల జిల్లాలో47 అలయాలకు 43 కోట్లు కేటాయించామని చెప్పారు.