ఘనంగా ఎల్లమ్మతల్లి కళ్యాణ మహోత్సవం
NEWS Jul 22,2025 04:55 pm
HYD: ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం శ్రీ నూతన రాష్ట్ర గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మామిడి రామకృష్ణ గౌడ్ ఇంట్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో సుప్రజ హాస్పిటల్ ఎండి విజయ్ కుమార్ శిగ, అడ్వాకేట్ ముద్దగోని రామ్ మోహన్ గౌడ్, GBN ELITE లీడర్స్ శివ కుమార్ గౌడ్, ర్యాకల లక్ష్మి నారాయణ గౌడ్, స్వామి ముద్దం, బుర్ర శ్రీనివాస్ గౌడ్, మట్ట రాజు, సాయి చరణ్, మధుసూదన్, శ్రీనివాస్ గౌడ్, శేఖర్ గౌడ్, నాగరాజ్ గౌడ్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.