Logo
Download our app
మిస్సింగ్ విమానం జాడ చెప్పిన స్మార్ట్ వాచ్.. అమెరికాలో ఘటన
NEWS   Jul 22,2025 02:36 pm
అమెరికాలోని మోంటానా రాష్ట్రంలో ఓ విమానం అటవీ ప్రాంతంలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పైలట్ తో పాటు ముగ్గురు చనిపోయారు. విమానం గాల్లోకి లేచిన కొద్దిసేపటికే రాడార్ నుంచి అదృశ్యం కావడంతో సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. కనిపించకుండా పోయిన విమానం కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో చిన్న సింగిల్ ఇంజిన్ విమానాన్ని వెతకడానికి చాలా శ్రమించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.

Top News

LATEST NEWS   Feb 20,2026 07:06 pm
AP ప్రభుత్వం భారీ ముందడుగు
APని AI, క్వాంటం టెక్నాలజీ రంగాల్లో ప్రపంచ స్థాయి హబ్‌గా నిలిపేందుకు AP ప్రభుత్వం ఒక భారీ ముందడుగు వేసింది. భవిష్యత్ సాంకేతికతను అందిపుచ్చుకుని, యువతకు ఉజ్వల...

LATEST NEWS   Feb 20,2026 02:54 pm
జీవన్ రెడ్డిని గౌరవించుకోవాలి
కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సరైన విధంగా గౌరవించుకోవాలని, అవమానం జరగకుండా చూడాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధిష్టానానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి...

LATEST NEWS   Feb 20,2026 02:35 pm
యాద‌గిరిగుట్టలో ఘ‌నంగా బ్రహ్మోత్సవాలు
యాదగిరిగుట్టపై పంచ నారసింహుడిగా కొలువైన దేవ దేవుడి మత్స్యావతార అలంకార వైభవం భక్త జనులను అలరించింది. స్వామి వారి ప్రధానాలయం లక్ష్మీనరసింహస్వామి వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source