Logo
Download our app
జగిత్యాల: ఛలో ఢిల్లీ వాల్‌పోస్ట‌ర్ ఆవిష్కరణ
NEWS   Jul 22,2025 07:19 pm
జగిత్యాలలో ఛలో ఢిల్లీ వాల్‌పోస్ట‌ర్‌ను బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్య దర్శి ముసిపట్ల లక్ష్మినారాయణ మాట్లాడుతూ.. మన దేశ జనాభాలో 72% పైగా ఉన్న బీసీలకు పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 23, 24 తేదీలలో ఛలో ఢిల్లీ పేరిట ఓబీసీ జాతీయస్థాయి సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు.

Top News

ENTERTAINMENT   Oct 03,2026 11:40 pm
సీనియర్ దర్శకుడు సింగీతం మృతి
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు 94 ఏళ్లు. ఆయన చివరిసారిగా దర్శకత్వం...

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

⚠️ You are not allowed to copy content or view source