Logo
Download our app
జగిత్యాల: పెరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు
NEWS   Jul 22,2025 07:20 pm
జగిత్యాల జిల్లాలో 2 ZPTC, 2 MPTC స్థానాలు పెరిగాయి. 2019లో 18 జెడ్పీటిసి, 214 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. ప్రస్తుతం 2 కొత్త మండలాలు పెరిగి ZPTC స్థానాలు 20కి చేరాయి. ప్రతి మండలంలో కనీసం 5 ఎంపీటీసీ స్థానాలు ఉండాలన్న నిబంధనతో జగిత్యాల అర్బన్ మండలం ధరూర్-2 ఎంపీటీసీ స్థానాన్ని, ఎండపల్లి మండలంలో ముంజంపల్లి ఎంపీటీసీ స్థానాన్ని ఏర్పాటు చేయగా.. మెత్తం 216 కి చేరాయి.

Top News

ENTERTAINMENT   Oct 03,2026 11:40 pm
సీనియర్ దర్శకుడు సింగీతం మృతి
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు 94 ఏళ్లు. ఆయన చివరిసారిగా దర్శకత్వం...

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

⚠️ You are not allowed to copy content or view source