చదవాలనే ఆశ పాఠశాల భవనాన్ని కట్టించండి అంటూ చిన్నారుల మౌన పోరాటం.
NEWS Jul 23,2025 11:05 pm
అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండల కోమళ్లపూడి చివర బుదిరెడ్లపాలెం గ్రామంలో నాడు నేడు కింద నూతన పాఠశాల నిర్మిస్తామని, గ్రామంలో ఉన్న పాఠశాలను తీసివేశారు. అప్పటినుండి ఇప్పటివరకు మూడేళ్లు గడిచినా కూడా అధికారులు, నాయకులు పట్టించుకునే పరిస్థితి లేదు. స్కూల్ బిల్డింగ్ ఇప్పించండి అంటూ చిన్నారులు వేడుకుంటున్న పరిస్థితి నెలకొంది.