లడ్డూ కేసు పిటిషన్ ఉపసంహరణ
NEWS Jul 22,2025 12:58 pm
వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో తిరుమల లడ్డూ కేసు దర్యాప్తుపై దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఈ అంశంపై ఇతర న్యాయ మార్గాలను పరిశీలిస్తున్నామని కోర్టుకు తెలిపారు ఎంపీ. దేశ వ్యాప్తంగా తిరుమల లడ్డూ వివాదాస్పదంగా మారింది.