Logo
Download our app
ఈ నెల 25, 26న‌ మాల్దీవుల్లో ప్ర‌ధాని మోదీ టూర్‌
NEWS   Jul 22,2025 11:33 am
ప్రధాని నరేంద్ర మోదీ జూలై 25, 26న మాల్దీవులకు పర్యటించనున్నారు. మాల్దీవ్ అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు ఆహ్వానంతో జరిగే ఈ టూర్‌లో 60వ స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. భారత-మాల్దీవ్ సంబంధాలు, ఆర్థిక-సముద్ర భద్రతా భాగస్వామ్యం పై చర్చలు జరుగనున్నాయి.

Top News

ENTERTAINMENT   Oct 03,2026 11:40 pm
సీనియర్ దర్శకుడు సింగీతం మృతి
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు 94 ఏళ్లు. ఆయన చివరిసారిగా దర్శకత్వం...

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

⚠️ You are not allowed to copy content or view source