ఎంపీ మిథున్ రెడ్డికి ఫుల్ ఫెసిలిటీస్
NEWS Jul 22,2025 11:26 am
లిక్కర్ స్కామ్ లో జైలు పాలైన ఎంపీ మిథున్ రెడ్డికి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోర్టు ఆదేశించింది.టీవీ, బెడ్, వెస్ట్రన్ కమోడ్, మూడు పూటలా ఇంటి భోజనం, దోమ తెర, ప్రోటీన్ పౌడర్, రెగ్యులర్ మెడిసిన్, యోగా మ్యాట్, వాకింగ్ షూస్, మినరల్ వాటర్, వార్తా పత్రికలు, ఒక పర్యవేక్షకుడు, వారంలో 5 రోజుల పాటు ఇద్దరు లాయర్లతో ప్రైవసీ సమావేశాలు నిర్వహించేలా ఆదేశించింది. నోట్ బుక్స్, పెన్సులు కూడా ఇవ్వాలని స్పష్టం చేసింది.