Logo
Download our app
ఈడీ అధికారులు డ్రోన్లు కాదు
NEWS   Jul 22,2025 11:21 am
ఈడీ అధికారుల తీరుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది మ‌ద్రాస్ హైకోర్టు. ఈడీకి అడ్డుకట్ట వేసేందుకు కొన్ని మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొంది . ప్రతీ నేరాన్ని విచారించడానికి ఈడీ సూపర్ పోలీస్ కాదని స్ప‌ష్టం చేసింది. ప్రతీ నేర కార్యకలాపాలపై దాడి చేసేందుకు ఈడీ అధికారులు డ్రోన్లు కాదంటూ ఆగ్రహం వ్య‌క్తం చేసింది.

Top News

ENTERTAINMENT   Oct 03,2026 11:40 pm
సీనియర్ దర్శకుడు సింగీతం మృతి
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు 94 ఏళ్లు. ఆయన చివరిసారిగా దర్శకత్వం...

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

⚠️ You are not allowed to copy content or view source