Logo
Download our app
జూలై 25 నుంచి రేష‌న్ కార్డుల పంపిణీ
NEWS   Jul 22,2025 10:46 am
తెలంగాణ ప్ర‌భుత్వం తీపి క‌బురు చెప్పింది. అర్హులైన వారికి జూలై 25 నుంచి కొత్త రేష‌న్ కార్డులు పంపిణీ చేయ‌నున్న‌ట్లు తెలిపింది. ఈ పంపిణీ ప్ర‌క్రియ వ‌చ్చే ఆగ‌స్టు 10వ తేదీ వ‌ర‌కు ఈ పంపిణీ కొన‌సాగుతుంద‌ని పేర్కొన్నారు సీఎస్ . అన్ని మండ‌ల కేంద్రాల‌లో పంపిణీ చేయాల‌ని ఆదేశించారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, ఇంఛార్జి మంత్రి కలిసి రేషన్ కార్డులు పంపిణి చేయాలన్నారు.

Top News

ENTERTAINMENT   Oct 03,2026 11:40 pm
సీనియర్ దర్శకుడు సింగీతం మృతి
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు 94 ఏళ్లు. ఆయన చివరిసారిగా దర్శకత్వం...

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

⚠️ You are not allowed to copy content or view source