Logo
Download our app
సినిమా టికెట్ ధ‌ర‌లు పెంచేందుకు ఓకే
NEWS   Jul 22,2025 10:38 am
తెలంగాణ ప్ర‌భుత్వం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు సంతోషం క‌లిగించేలా భారీగా సినిమా టికెట్ ధ‌ర‌లు పెంచుకునేందుకు వీలు క‌ల్పించింది. సినిమా విడుదలకు ముందు రోజు రాత్రి 9 గంటల షోల‌కు అనుమతి ఇచ్చింది. టికెట్ ధర రూ.600గా నిర్ణ‌యించింది. సినిమా విడుదల రోజు నుండి 27 వరకు మల్టీప్లెక్స్‌లలో టికెట్‌పై రూ.200, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‌పై రూ.150 వరకు పెంచింది. 28 నుండి ఆగస్టు 02 వరకు మల్టీప్లెక్స్‌లలో టికెట్‌పై రూ.150, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‌పై రూ.106 వరకు పెంచుకునేందుకు అనుమ‌తి ఇచ్చింది.

Top News

LATEST NEWS   Feb 20,2026 07:06 pm
AP ప్రభుత్వం భారీ ముందడుగు
APని AI, క్వాంటం టెక్నాలజీ రంగాల్లో ప్రపంచ స్థాయి హబ్‌గా నిలిపేందుకు AP ప్రభుత్వం ఒక భారీ ముందడుగు వేసింది. భవిష్యత్ సాంకేతికతను అందిపుచ్చుకుని, యువతకు ఉజ్వల...

LATEST NEWS   Feb 20,2026 02:54 pm
జీవన్ రెడ్డిని గౌరవించుకోవాలి
కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సరైన విధంగా గౌరవించుకోవాలని, అవమానం జరగకుండా చూడాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధిష్టానానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి...

LATEST NEWS   Feb 20,2026 02:35 pm
యాద‌గిరిగుట్టలో ఘ‌నంగా బ్రహ్మోత్సవాలు
యాదగిరిగుట్టపై పంచ నారసింహుడిగా కొలువైన దేవ దేవుడి మత్స్యావతార అలంకార వైభవం భక్త జనులను అలరించింది. స్వామి వారి ప్రధానాలయం లక్ష్మీనరసింహస్వామి వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source