జగదీప్ రాజీనామాపై చామల దిగ్భ్రాంతి
NEWS Jul 22,2025 10:20 am
ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. సభలో నిర్మాణాత్మక మార్గం గురించి జగదీప్ ధన్‌ఖడ్ మాట్లాడారు. పార్టీలకు అతీతంగా విబేధాలను పార్లమెంటు బయటే వదిలి పెట్టాలని, దేశ భవిష్యత్ కోసం పని చేయాలని మంచి సందేశం ఇచ్చిన వ్యక్తి అంటూ కొనియాడారు. నిజంగా ఆరోగ్య సమస్యలతోనే ఉపరాష్ట్రపతి రాజీనామా చేసి ఉంటే ఆయన త్వరగా కోలుకోవాలని కోరారు.