టీటీడీ పాలక మండలి సమావేశం
NEWS Jul 22,2025 09:53 am
చైర్మన్ బీఅర్ నాయుడు ఆధ్యక్షతన అన్నమయ్య భవనంలో ఇవాళ టీటీడీ పాలకమండలి సమావేశం జరగనుంది. 45 అంశాలపై చర్చించనుంది బోర్డు. టీటీడీలోని కాంట్రాక్ట్ డ్రైవర్లను రెగ్యూలరైజ్ చేసే ఆంశంపై చర్చించి, తీర్మానం చేయనుంంది. తిరుమలలోని పాత భవనాలను నూతన డోనర్ స్కీమ్ క్రింద పునర్నిర్మించే ఆంశంపై చర్చిస్తారు. వేద పారాయణదారులకు నిరుద్యోగి భృతి క్రింద నెలకు రూ.3 వేలు అందజేజేసేందుకు తీర్మానం చేయనున్నారు.