ప్రకాశం బ్యారేజ్ 25 గేట్లు ఎత్తివేత
NEWS Jul 22,2025 09:47 am
ఎగువన కురుస్తున్న వర్షాల ధాటికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది ప్రకాశం బ్యారేజీకి. ఇన్ ఫ్లో 20,748 క్యూసెక్కులు ఉండగా 25 గేట్లు అడుగు మేర ఎత్తి 18,125 క్యూసెక్కుల నీళ్లను దిగువకు వదిలారు. కాల్వలకు 2,623 క్యూసెక్కులు రిలీజ్ చేశారు.